శ్రీరెడ్డి మరో డర్టీ పిక్చర్ ఇంటర్వ్యూ....

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో డర్టీ పిక్చర్ ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. గతంలో ఇలాంటి ఇంటర్వ్యూలతోటే పాపులర్ అయిన శ్రీరెడ్డి అంతకు మించిన మసాలా దట్టించి ఏ మాత్రం సిగ్గు లాంటి పదాలు దరికి చేరనివ్వకుండా బండ బూతులు, అంతకు మించిన తనకు మాత్రమే వచ్చిన పదాలతో రెచ్చిపోయింది. ఈ డర్టీ పిక్చర్ లాంటి ఇంటర్వ్యూలో మా బావగారు రానా కూడా ఉన్నారు అంటూ ఈ డర్టీపిక్చర్ ఇంటర్వ్యూ ప్రోమోను ఫేస్ బుక్‌లో వదిలింది శ్రీరెడ్డి.

F***తో మొదలైన ఆమె ఇంటర్వ్యూలో ఆమెకు అలవాటైన మధ్య వేలును మళ్లీ చూపించింది. నా లైఫ్ నా ఇష్టం నేను తాగుతా.. డిప్యూటీ సీఎం సన్ నా మాజీ బాయ్ ఫ్రెండ్, ఎదవ.. ఎదవానీ అనుకునే వాళ్లం అంటే.. బాయ్ ఫ్రెండ్ తరువాత బాయ్ ఫ్రెండ్ లాంటి వాడు అంటూ చెప్పుుకొచ్చింది. అయితే ఆ డిప్యూటీ సీఎం ఏ రాష్ట్రానికి చెందినవారో రివీల్ చేసిందేమో చూడాలి.

ఇక రానా, త్రిషల గురించి మాట్లాడుతూ.. రానా, త్రిష కలిపి ఓ సారి అదే పబ్‌కి వచ్చారు. ఇక త్రిషని చూసి వీడికి కారిపోతుంది అంటూనే బావాగారూ (రానా).. మీరు ఏమీ ఫీల్ కాకండే అనేసింది. ఇక తన లైఫ్‌లో ప్రేమ లేకుండా ఎవరో ఒకరితో ప్రేమించబడకుంగా ఉండలేన్నది. మేం లవ్ చేసుకుని కథా కార్యక్రమాలు అయిపోయిన తరువాత అప్పుడు గుర్తుకు వస్తుంది ఏజ్ గ్రూప్.

నేను చేసేది సినిమా ఇండస్ట్రీలో వర్క్ కాదు.. నాకు క్లియర్‌గా అర్ధం అవుతుంది. నేను వ్యభిచారమే చేస్తున్నా అని.. నేను ఎవరిదగ్గరైనా డబ్బులు తీసుకుంటే నిరూపించాలన్నారు. ఇక అభిరామ్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఎందుకు బయటపెట్టాల్సి వచ్చిందో.. ఆ ఫ్యామిలీ నుండి ఎలాంటి ఒత్తిడి వచ్చిందో చెప్తోంది. ఈ ఎపిసోడ్‌లో రామ్ గోపాల్ వర్మ పాత్ర ఏంటి, పవన్ కళ్యాణ్‌ను వర్మ తిట్టించడం లాంటి విషయాలపై క్లారిటీ ఇస్తుంది.

ఇక పవన్ కళ్యాణ్ భార్య గురించి, చిరంజీవి గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసింది. ఇక బిగ్ బాస్ షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాని గురించి హాట్ కామెంట్ చేస్తూ.. నాని నేచురల్ స్టార్ ఏంటి ఆయనకి నేచురల్‌గా పనిచేయదా అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఫైనల్‌గా నాతో ఎవరొచ్చినా ఆట ఆడేస్తా.. రొమాంటిక్ ఉండాలంటే అల్లు అర్జున్ వస్తే బాగుంటుంది. డేటింగ్ చేసుకోవడానికి మహేష్ బాబు వస్తే బాగుంటుంది అంటూ తన డర్టీపిక్చర్ ఇంటర్వ్యూలో బూతుపురాణం చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.