వాళ్ళను...

నిన్ను ఇష్టపడేవాళ్ళను
వాడుకోవద్దు!!!

నీ అవసరం ఉన్నవాళ్ళను
తప్పించుకుని తిరగవద్దు!!!

నిన్ను నమ్మినవాళ్ళను
మోసం చేయవద్దు!!!

నిన్ను గుర్తించుకునే వాళ్ళను
మరిచిపోవద్దు!!!