మిమ్మల్ని మీరు నమ్మండి!!!

సాయం చేయండి...కానీ మిమ్మల్ని
వాడుకుంటున్నారేమో గమనించండి!!!

ప్రేమించండి...కానీ మీ ప్రేమ
అపహాస్యం కాకుండా చూసుకోండి!!!

నమ్మండి...కానీ వారి ప్రవర్తన
నమ్మకం కలిగించే విధంగా ఉందో
లేదో సరిచూసుకోండి!!!

ఇతరులు చెప్పేది వినండి...కానీ
మీ మనస్సు చెప్పేది గట్టిగా నమ్మండి!!!