బికినీ అందాలతో మత్తెక్కిస్తోన్న చిరు ఐటెం

ఆమె చూస్తే చాలా లేతగా ఉంటుంది కానీ తన చిత్రాలను లెక్కిస్తే మాత్రం ఈ ముదరుభామ వయస్సు ఏంటో తెలిసిపోతుంది. తాజాగా చిరు ‘ఖైది నెం.150’ చిత్రంలో ఐటెం గాళ్‌గా ఆడిపాడి రత్తాలు రత్తాలు అని తనకు కొత్త రికార్డును సొంతం చేసుకుంది హాట్‌ బ్యూటి లక్ష్మి రాయ్‌. ఈ అమ్మడు వయస్సు పెరుగుతున్న కొద్దీ చాలా గ్లామర్‌గా తయారువుతోంది. తాజాగా ‘జూలీ 2’ చిత్రం కోసం లక్ష్మి రాయ్‌ టూపీస్‌ డ్రస్‌ వేసింది. సహజంగా హాట్‌గా కనిపించినా కూడా రాయ్‌లక్ష్మి హాట్‌ డ్రస్స్‌లను వేసింది ఇదివరకు కానీ బికినీ వేయలేదు.

తాజాగా ‘జూలీ 2’కోసం బికినీ వేసిన ఈ అమ్మడు ఒక స్టిల్‌ను ‘నా మొదటి బికినీ స్టిల్‌ చూసి ఆస్వాదించండి’ అని షేర్‌ చేసింది. తడిసిన అందాలతో బికినీలో ఉండి కుర్రకారుకి మత్తెకిస్తోంది రాయ్‌లక్ష్మి. ఈ అమ్మడు రోజు రోజుకు అందంగా కనబడుతుంటూ అవకాశాలు కూడా వరుసగా వస్తూనే ఉన్నాయి. రాయ్‌లక్ష్మి బికినీ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఆ ఫొటో మీకోసం...