బాధ...

కొంతమంది మాటలతో
బాధపెడతారు...

కొంతమంది వారి చేష్టలతో
బాధపెడతారు..

మరి కొంతమంది వారి మౌనంతో
బాధపెడతారు..

కానీ

భరించలేని బాధకలిగేది
ఎప్పుడో తెలుసా
అందరికంటే ఎక్కువ అనుకున్నవాళ్ళే
మనల్ని మరిచిపోయినప్పుడు!!!