తప్పు....

చెప్పుకోవడానికి గర్వించగలిగేంత
గతం నీకు లేకపోవడం
నీ తప్పు కాకపోవచ్చు

కానీ

సిగ్గుపడాల్సిన వర్తమానం
ఉంటే అది ఖచ్చితంగా
నీ తప్పే అవుతుంది....