గుర్తుంచుకోవల్సిన 5 వాక్యాలు

అమ్మకు మించిన దైవం లేదు!!!

పేదవాడికి మిత్రుడే లేడు!!!

మర్యాద మనిషికి కాదు, వెంటవున్న డబ్బుకే!!!

ఈ లోకం ముఃఖంపై అందాన్ని చూస్తుంది కానీ మనసులో మలినాన్ని కాదు!!!

నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో వాళ్ళే నీకు ఎక్కువ బాధ కలిగిస్తారు!!!