గాయం

కాళ్ళకు తగిలిన గాయం
ఎలా
నడవాలో నేర్పిస్తుంది...

హృదయానికి తగిలిన గాయం
ఖాళీ జేబు
కాలే కడుపు
ఎలా
బ్రతకాలో నేర్పిస్తుంది!!!