గాయం....

కాలం గడిచిపోతుంది...
ఙ్ఞాపకాలు మసగబారతాయి...
భావాలు మారిపోతాయి...
చుట్టూ ఉన్నవారు దూరమయిపోవచ్చు...
జీవితంలో ఎన్నో మార్పులు రావచ్చు...

కానీ

హృదయానికి అయిన గాయం
మాత్రం మాసిపోదు....