కఠినమైన నిజం...

ఒకసారి మృత్యువు
జీవితాన్ని ప్రశ్నించింది....

నిన్ను అందరు ఇష్టపడతారు...ఎందుకు???
నన్నెందుకు ద్వేషిస్తారు???
అని

జీవితం ఇలా చెప్పింది..

నేను "అందమైన అబద్ధాన్ని..."
నువ్వు "కఠినమైన నిజానివి..."
అందుకు