ఏయే నక్షత్రాల వారు ఏరత్నం ధరించాలి...

1 అశ్విని, మఖ, మూల నక్షత్రాలలో జన్మించినవారు ----- వైఢూర్యం

2 భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్రాలలో జన్మించినవారు ------ వజ్రం

3 కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ నక్షత్రాలలో జన్మించినవారు ------- కెంపు

4 రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలలో జన్మించినవారు ---------ముత్యం

5 మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాలలో జన్మించినవారు ------------ పగడం

6 ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాలలో జన్మించినవారు ---------- గోమేధికం

7 పునర్వసు, విశాఖ, పూర్వాభాధ్ర నక్షత్రాలలో జన్మించినవారు --------- కనకపుష్యరాగం

8 పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాధ్ర నక్షత్రాలలో జన్మించినవారు -------- నీలం

9 ఆశేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలలో జన్మించినవారు ---------- జాతిపచ్చ