అమ్మ Vs అర్ధం

మనకు మాటలు రాక ముందు
మనము ఏంచెప్పబోతున్నామో
అమ్మకు అర్థమయ్యేది

కాని

మనము మాటలు అన్ని
నేర్చిన తరువాత ఇప్పుడు
మాటమాటకు ప్రతిసారి
అమ్మా నీకు అర్థం
కాదులే అంటాం