అమ్మాయి Vs తండ్రి

ఒక అమ్మాయి జీవితంలో
తండ్రి అంటే...

ఓ నేస్తం..

ఓ దారి చూపే దేవుడు..

ఏమి చేసిన మన్నించి
గుండెలో పెట్టుకునే
ఓ కాపలాదారుడు..

ఓ హీరో..

ఓ హితుడు..

అందుకే ఇంత గొప్ప తండ్రిని ఏ కూతురైనా
ప్రేమించడంలో ఆశ్చర్యం ఏముంది???