Women's Corner

పట్టులాంటి జుట్టుకోసం... Published date: Wednesday, July 29, 2015 - 12:09

ఈ రోజుల్లో ఉన్న వాతవరణ కాలుష్యానికి చాలా మందికి 'జుట్టు' నిర్జీవంగా, పేలవంగా లేదా బాగా బిరుసుగా అయిపోతుంది.సెలూన్ కు వెళ్ళి ప్రతిసారి చాలా డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తోంది.అలా కాకుండా మనకు కొంచం తీరిక ఉన్నప్పుడు మీకు వీలైన చిట్కాలు కింద వాటిలో ఏదన్న ఒకటి పాటిస్తే మీకు పట్టులాంటి 'జుట్టు' సొంతమవుతుంది.

అనీమియా తగ్గటానికి తీసుకోవాల్సిన ఆహారం Published date: Thursday, October 2, 2014 - 20:53

* రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గటాన్ని అనీమియా అంటారు.
* ఇలా తగ్గిపోవటం వలన మన శరీరభాగాలకు సరిపడా ఆక్సిజెన్ సరఫరా వుండదు.
* దీని వల్ల శరీరం త్వరగా అలిసిపోయినట్లుగా వుండి విపరీతమైన నిద్ర వస్తుంటుంది.
* హుషారుగా ఉండలేము.
* ఇది మన భారతదేశంలో ఆడవాళ్ళను బాగా వేధిస్తున్న సమస్య.
* థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళలో ఇది ఎక్కువగా కనపడుతుంది.

పక్షవాతాన్ని తగ్గించే ఆహారపదార్ధాలు... Published date: Friday, September 18, 2015 - 11:25

*పాతబియ్యం, పాతగోధుమలతో కమ్మగా వండిన ఆహారం ఆందించండి.
*గోధుమనూక జావను త్రాగించండి.మినప పులగం, పెసర పులగం పెట్టండి.
*బార్లీ, సగ్గుబియ్యంలతో జావకాచి ఇవ్వండి

పసుపుతో వైద్యం Published date: Friday, May 1, 2015 - 08:07

10గ్రాముల పచ్చిపసుపు దుంపను ఉదయం మాత్రమే 30మి.లీ ఆవుపెరుగునందు కలిపి, పరగడుపున మ్రింగిస్తూ, చప్పిడిగా మజ్జిగ అన్నం మాత్రమే ఆహారంగా ఇస్తూ ఉంటే 7-9 దినాలలో పచ్చకామెర్లు తగ్గిపోతాయి.

జీలకర్రతో ఆరోగ్యం Published date: Friday, April 17, 2015 - 08:49

జీలకర్రకు నెత్తురును శుద్ధి చేసే గుణం ఉంది.
తేలుకాటుకు సత్వర నివారిణి జీలకర్ర లేపము. " తేలు కుట్టినప్పుడు జీలకర్ర, సైంధవ లవణము మెత్తగా నూరి అందులో కొద్దిగా నెయ్యి చేర్చి వెచ్చబెట్టి కుట్టిన చోట గోరువెచ్చగా పైన రాస్తే బాధ వెంటనే శమిస్తుంది.

గృహవైద్యంలో జాజికాయ Published date: Friday, April 24, 2015 - 11:15

ఆయుర్వేద వైద్య శాస్త్రం మొహం మీద వచ్చే నల్లటిమచ్చలు (పిగ్మెంటేషన్, మంగు), మొటిమల వలన వచ్చిన మచ్చలను పోగోట్టే గుణం జాజికాయలో ఉన్నట్లు కనుగొంది.మొహంపై వచ్చే నల్లటి మచ్చలపై కొద్దిరోజులు నీటితో జాజికాయను మెత్తగా నూరి పైన పూస్తే కొన్ని రోజులకు మచ్చలు పోతాయి.

**కిడ్నీ స్టోన్స్నే కాదు పొట్టనీ కరిగించే అనాస పండు Published date: Wednesday, May 4, 2016 - 07:04

పచ్చని కూరగాయలు, ధాన్యాలు అలాగే పిండి పదార్థాలను, పండ్లను తినడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. దానితో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పళ్ళన్నీ ముఖ్యమైనవే అయినా అనాస పండు ప్రత్యేకత కలిగినది. చక్కని రుచి, సువాసన కలిగిన అనాస పండు 85 శాతం నీటిని కలిగి ఉంది. దీనిలో చక్కెర నిల్వలు 13 శాతం, ధాతు శక్తి 0.05 శాతం, పీచు పదార్ధం 0.35 శాతం ఉన్నాయి. పైగా విటమిన్

**లివర్ను పాడు చేసేవి ఏంటో మీకు తెలుసా?/How can the liver function will be damaged?? Published date: Friday, April 29, 2016 - 12:39

శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం

**నాజూగ్గా ఉండాలంటే ఏం చేయాలి? Published date: Friday, April 22, 2016 - 08:58

ప్రతి మనిషి చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా మహిళలు చాలా నాజూగ్గా ఉండాలని దానికోసం యోగ,వ్యాయామాలు చేస్తుంటారు.

కడుపులో గ్యాస్ తగ్గటానికి/To get rid of Gas in Stomach Published date: Friday, July 3, 2015 - 11:47

పిప్పళ్ళు: పిప్పళ్ళను మట్టిమూకుడులో దోరగా వేయించి దంచి మెత్తగా పొడిలా చేసుకోవాలి.అర గ్రాము పొడిని ఒక స్పూన్ తేనెలో వేసి కలిపి తింటే కడుపుబ్బరము తగ్గి ఆకలి హెచ్చును.ఈ ఔషదం 10రోజులకు మించి వాడరాదు.

బాలింతల కల్పతరువు బొప్పాయి Published date: Friday, October 2, 2015 - 05:48

*బొప్పాయికాయ దోరగా ఉన్నదానిని కొబ్బరికోరినట్లుకోరి కూర వండుకుని తిన్నట్లయితే స్తన్యవృద్ధి కలుగుతుంది.
*పాలిచ్చే తల్లి తన బిడ్డకు తనపాలు సరిపోవడం లేదనిపించినప్పుడు, తన పాలు దోషయుక్తంగా ఉండి బిడ్డకు వికారం, విరేచనాలు కలిగిస్తున్నప్పుడు, బొప్పాయి కాయనుగానీ, పండునుగానీ తీసుకుంటే మంచిది.

Pages