Reviews

"మనసుకు నచ్చింది" సినిమా రివ్యూ Published date: Friday, February 16, 2018 - 13:44

చిత్రం: మనసుకు నచ్చింది
రేటింగ్: 1.5/5.0
బ్యానర్:ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
సంగీతం : రాధన్
దర్శకత్వం : మంజుల ఘట్టమనేని
నిర్మాత: సంజయ్ స్వరూప్

స్టారింగ్ : సందీప్ కిషన్ , అమైరా దస్తూర్, త్రిధా చౌదరి తదితరులు

"గాయత్రి" సినిమా రివ్యూ Published date: Friday, February 9, 2018 - 16:02

చిత్రం: గాయత్రి
రేటింగ్: 2.5/5.0
బ్యానర్:శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌
సంగీతం : థమన్
దర్శకత్వం : ఆర్.ఆర్. మదన్
నిర్మాత: అరియానా, వివియానా, విద్యా నిర్వాణ

స్టారింగ్ : మోహన్‌బాబు, విష్ణు మంచు, శ్రియ సరన్, నిఖిలా విమల్, బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ తదితరులు

"ఛలో" సినిమా రివ్యూ Published date: Friday, February 2, 2018 - 13:13

చిత్రం: ఛలో
రేటింగ్: 3.0/5.0
బ్యానర్:ఐరా క్రియేషన్స్
సంగీతం : మహతి స్వరసాగర్
దర్శకత్వం : వెంకీ కుడుముల
నిర్మాత: ఉషా ముల్పూరి

స్టారింగ్ : నాగశౌర్య, రష్మిక మండన్నా, నరేష్, సత్య తదితరులు

“ఊహ‌లు గుస‌గుస‌లాడే”, “దిక్కులు చూడ‌కు రామ‌య్య‌”, “ల‌క్ష్మిరావే మా ఇంటికి”, “క‌ళ్యాణ‌ వైభోగం”,” జ్యో అచ్యుతానంద” లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో… ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం దక్కించుకున్న నాగ‌శౌర్య, ఏడాది గ్యాప్ తర్వాత ఛలో అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం లో, ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా ఈ మూవీ నిర్మించబడింది. మరి నాగ శౌర్య ఈ మూవీ తో ఎలా అలరించాడో..ఇప్పుడు చూద్దాం.

"అజ్ఞాతవాసి" సినిమా రివ్యూ Published date: Wednesday, January 10, 2018 - 09:21

చిత్రం: అజ్ఞాతవాసి
రేటింగ్: 2.0/5.0
సంగీతం : అనిరుధ్ రవిచందర్
దర్శకత్వం : త్రివిక్రం శ్రినివాస్
నిర్మాత: రాధాకృష్ణన్

స్టారింగ్ : పవన్ కల్యాణ్, కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్, ఆది, కుష్బు, రావురమేష్ తదితరులు...

"MCA" సినిమా రివ్యూ Published date: Thursday, December 21, 2017 - 10:45

చిత్రం: MCA
రేటింగ్: 2.0/5.0
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : వేణు శ్రీరామ్
నిర్మాత: దిల్ రాజు

స్టారింగ్ : నాని, సాయి పల్లవి, భూమిక, నరేష్, ఆమని, రాజీవ్ కనకాల, ప్రియదర్శి

"ఆక్సిజన్" సినిమా రివ్యూ Published date: Friday, December 1, 2017 - 09:20

చిత్రం: ఆక్సిజన్
రేటింగ్: 2.5/5.0
సంగీతం : యువన్ శంకర్ రాజా
దర్శకత్వం :జ్యోతికృష్ణ
నిర్మాత: ఆం రత్నం , ఐశ్వర్య

స్టారింగ్ : గోపీచంద్ , అను ఇమాన్యుయల్ , రాశి ఖన్నా , సాక్షి చౌదరి , జగపతిబాబు తదితరులు...

"మెంటల్ మదిలో" సినిమా రివ్యూ Published date: Friday, November 24, 2017 - 09:17

చిత్రం: మెంటల్ మదిలో
రేటింగ్: 3.0/5.0
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
దర్శకత్వం :వివేక్ ఆత్రేయ
నిర్మాత: రాజ్ కందుకూరి

స్టారింగ్ : శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్, శివాజీ రాజా తదితరులు...

"PSV గరుడ వేగ" సినిమా రివ్యూ Published date: Friday, November 3, 2017 - 09:23

చిత్రం: PSV గరుడ వేగ
రేటింగ్: 2.0/5.0
సంగీతం : శ్రీచరణ్ పాకాల
దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
నిర్మాత: కోటేశ్వర రాజు

స్టారింగ్ : Dr. రాజశేఖర్, పూజా కుమారి, సన్నిలియోన్, శ్రద్ధాదాస్, నాజర్, చంద్రదీప్, రవివర్మ తదితరులు

"ఉన్నది ఒకటే జిందగీ" సినిమా రివ్యూ Published date: Friday, October 27, 2017 - 10:30

చిత్రం: ఉన్నది ఒకటే జిందగీ
రేటింగ్:2.0/5.0
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
దర్శకత్వం : కిశోర్ తిరుమల
బ్యానర్: స్రవంతి సినిమాటిక్స్ పతాకం
నిర్మాత: స్రవంతి రవికిశోర్, కృష్ణ చైతన్య

స్టారింగ్ : రామ్, అనుపమా పరమేశ్వర్, లావణ్య త్రిపాఠి, శ్రీ విష్ణు, ప్రియదర్శి తదితరులు

రామ్ సినిమా అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కొన్ని అంచనాలు ఉంటాయి. కిందటేడాది ‘నేను శైలజ’లాంటి హిట్‌ను అందించిన కిశోర్ తిరుమల ‘ఉన్నది ఒకటే జిందగీ’కి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తర్వాత ‘హైపర్’తో కాస్త నిరాశపరిచి, కొంచెం గ్యాప్ తరవాత ‘ఉన్నది ఒకటే జిందగీ’ అంటూ వస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం...

"రాజా ది గ్రేట్" సినిమా రివ్యూ Published date: Wednesday, October 18, 2017 - 09:26

చిత్రం: రాజా ది గ్రేట్
రేటింగ్:3.0/5.0
సంగీతం : సాయికార్తీక్
దర్శకత్వం : అనిల్ రావిపూడి
బ్యానర్: శ్రీ వెంకటశ్వర క్రియేషన్స్
నిర్మాత: దిల్ రాజు

స్టారింగ్ : రవితేజ, మెహ్రీన్ కౌర్ పిర్జాడా , మహాధన్(రవితేజ తనయుడు), ప్రకాష్ రాజ్‌, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, శ్రీనివాస‌రెడ్డి త‌దిత‌రులు...

"రాజు గారి గది-2" సినిమా రివ్యూ Published date: Friday, October 13, 2017 - 12:06

చిత్రం: రాజు గారి గది-2
రేటింగ్:2.5/5.0
సంగీతం : థమన్
దర్శకత్వం : ఓంకార్
బ్యానర్: పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్

స్టారింగ్ : నాగార్జున, సమంత , సీరత్ కపూర్, వెన్నెల కిషోర్,షకలక శంకర్‌ తదితరులు…

Pages