Politics

"ఒక్కడు మిగిలాడు" సినిమా రివ్యూ Published date: Friday, November 10, 2017 - 15:55

చిత్రం: ఒక్కడు మిగిలాడు
రేటింగ్: 2.0/5.0
సంగీతం : శివ నందిగామ
దర్శకత్వం :అజయ్ ఆండ్రూస్
నిర్మాత: లక్ష్మీ కాంత్ , ఎస్.ఎన్.రెడ్డి

స్టారింగ్ : మంచు మనోజ్, రెజీనా, అనిషా ఆంబ్రోస్, జెన్నీఫర్, సుహాసిని, మిలింద్ గునాజి తదితరులు

"స్పైడర్" సినిమా రివ్యూ Published date: Wednesday, September 27, 2017 - 07:37

చిత్రం:స్పైడర్
రేటింగ్:3.0/5.0
సంగీతం : హరీష్ జయరాజ్
దర్శకత్వం : మురుగదాస్
బ్యానర్:ఎల్‌ఎల్‌పి పతాకం
నిర్మాతలు: ఠాగూర్‌ మధు, ఎన్‌.వి.ప్రసాద్‌

స్టారింగ్ : మహేష్ బాబు,రకుల్ ప్రీతి సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు…

"శ్రీవల్లీ" సినిమా రివ్యూ Published date: Saturday, September 16, 2017 - 12:09

చిత్రం: శ్రీవల్లీ
రేటింగ్: 2.5/5.0
సంగీతం : శ్రీలేఖ
దర్శకత్వం: విజయేంద్ర ప్రసాద్
నిర్మాతలు: సునీత, రాజ్ కుమార్ బృందావన్

స్టారింగ్: నేహ హింగె, రజత్ క్రిష్ణ, రాజీవ్ కనకాల తదితరులు

బాహుబలి, బజరంగీ భాయీజాన్ లాంటి విజయవంతమైన సినిమాలకు కథ సమకూర్చిన వ్యక్తిగా రచయిత విజయేంద్రప్రసాద్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఆయన దర్శకుడిగా మారి తన జీవితంలోని ఓ వింత అనుభవం నేపథ్యంలోని కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'శ్రీవల్లీ'. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మైండ్ మ్యాపింగ్ అనే వైవిధ్య తరహా కాన్సెప్టుతో రూపొందించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేఫథ్యంలో ఈ సినిమా అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం...

"యుద్ధం శరణం" సినిమా రివ్యూ Published date: Friday, September 8, 2017 - 10:54

చిత్రం: యుద్ధం శరణం
రేటింగ్: 2.5/5.0
సంగీతం : వివేక్ సాగర్
దర్శకత్వం: కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు
నిర్మాతలు: ర‌జ‌ని కొర్ర‌పాటి

స్టారింగ్: నాగ‌చైత‌న్య , లావ‌ణ్య త్రిపాఠి, శ్రీకాంత్, రావు రమేశ్, రేవతి, మురళీ శర్మ తదితరులు

"పైసా వసూల్" సినిమా రివ్యూ Published date: Friday, September 1, 2017 - 11:06

చిత్రం: పైసా వసూల్
రేటింగ్: 3.0/5.0
సంగీతం : అనూప్ రూబెన్స్
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత : వి. ఆనందప్రసాద్
బ్యానర్: భవ్యా క్రియేషన్స్

స్టారింగ్:బాలకృష్ణ , శ్రియ, ముస్కాన్, కైరా దత్‌ తదితరులు....

కార్యకర్తపై బాలకృష్ణ దాడి!! Published date: Thursday, August 17, 2017 - 21:27

టీడీపీ నేత, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి తన 'చేతివాటం' ప్రదర్శించారు. ఇటీవల తన అసిస్టెంట్‌ను కొట్టి పతాక శీర్షికలకు ఎక్కిన ఆయన తాజాగా మరొకరిపై చేయి చేసుకున్నారు. టీడీపీ కార్యకర్త అయిన తన అభిమాని చెంప చెళ్లుమనిపించారు. బుధవారం రాత్రి కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన బాలకృష్ణ రాత్రి బస కోసం పట్టణంలోని ఓ లాడ్జి వద్దకు వచ్చారు. ఆ సమయంలో తన అభిమాన హీరోకు దండవేసి ఫొటో దిగాలని ఆశపడిన ఓ టీడీపీ కార్యకర్త ఉత్సాహంగా ఆయన వద్దకు వచ్చారు. దీంతో ఆగ్రహించిన ఆయన ఒక్కసారిగా ఆ కార్యకర్తపై దాడి చేశారు.

"జయ జానకీ నాయక" సినిమా రివ్యూ Published date: Friday, August 11, 2017 - 11:13

చిత్రం: జయ జానకీ నాయక
రేటింగ్: 2.5/5.0
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
దర్శకత్వం: బోయపాటి శీను
నిర్మాత : మిరియాల రవీందర్ రెడ్డి
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్

స్టారింగ్:బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్, ప్రగ్య జైస్వాల్, కేథరిన్ ట్రెసా, జగపతి బాబు, ధన్యా బాలకృష్ణ, ఈస్టర్ నొరోన్హా తదితరులు..

జనసేనలోకి కిరణ్‌కుమార్‌రెడ్డి? Published date: Friday, July 14, 2017 - 20:25

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి జనసేన నుండి పిలుపువచ్చింది. జనసేనలో కిరణ్‌కుమార్‌రెడ్డి చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆయన జనసేనలో చేరితే పవన్‌ తర్వాతి స్థానం పార్టీలో ఆయనకు మాత్రమే దక్కే అవకాశం దక్కనుంది. 2019 ఎన్నికల్లో పోటీచేస్తానని జనసేన చీఫ్‌ పవన్‌కళ్యాణ్‌ ప్రకటించారు. గత ఎన్నికల్లో పవర్‌స్టార్‌ టిడిపి బిజెపి కూటమికి మద్దతును ప్రకటించారు.ఈ కూటమికి అనుకూలంగా ఆయన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 2014 ఎన్నికల సమయానికే పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీని ఏర్పాటుచేశారు. కానీ, ఆ ఎన్నికల్లో పోటీచేయలేదు.

ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు!! Published date: Tuesday, July 11, 2017 - 22:46

మహాత్మ గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వంలో

భూమాపై శిల్పా కోపానికి కారణమదేనా? Published date: Wednesday, June 28, 2017 - 21:20

భూమాపై శిల్పా కోపానికి కారణమదేనా, అఖిలప్రియ దూకుడుతో కష్టమనుకొన్నాడా?

తెరమీదికి ఎమర్జెన్సీ!! Published date: Monday, June 26, 2017 - 18:22

'ఎమర్జెన్సీ విధించిన రోజు ఏ ప్రజాస్వామ్య ప్రేమికుడూ మరచిపోలేని 'కాళరాత్రి'.. ప్రజాస్వామ్యం అంటే ఓ వ్యవస్థ మాత్ర మే కాదు.. మన సంస్కృతిలో

Pages