Innerspace

సర్వ శుభాలనిచ్చే ఉసిరి Published date: Tuesday, November 17, 2015 - 11:16

* ధాత్రీ వృక్షం అంటే ఉసిరి చెట్టు అని అర్ధం, కార్తీక మాసంలో ప్రతి రోజూ కానీ, పౌర్ణమి రోజూన కానీ ఉసిరిచెట్టును పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయి.
*కార్తీకమాసంలో ఉసిరి చెట్టులో లక్ష్మీ సమేతంగా శ్రీమహావిష్ణువు నివాసముంటాడు.
*బ్రహ్మ ఆనందబాష్పకణాల నుంచి ఉసిరిక ఉద్భవించింది.

కార్తీక స్నానం ఎందుకు చేయాలంటే.. Published date: Monday, October 30, 2017 - 09:35

కార్తీక మాసంలో నదీస్నానం తప్పనిసరిగా చేయాలన్నారు పెద్దలు. నదీస్నానం చేయడమంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి దూరంలో ఉన్న మరొక నదిలో స్నానానికి వెళ్లకూడదు. ఎందుకంటే- మన పక్కన ఏ నది ప్రవహిస్తుందో ఆ నది మనకు అన్నం పెడుతుంది. ఆ నది వలన మన ధర్మం నిలబడుతుంది. మన పూర్వీకులు ఇలా నిర్దేశించడం వెనుక మరో రహస్యం కూడా ఉంది. కార్తీక మాసంలో చేసే నదీ స్నానం మనుషుల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కార్తీక మాసంలో చంద్రుడి తేజస్సు దేదీప్యమానంగా ఉంటుంది. చంద్రుడి కిరణాల వల్ల నీటికి ప్రత్యేకమైన శక్తి

దివ్య దీపావళి Published date: Friday, November 6, 2015 - 15:56

"దీపం జ్యోతి పరబ్రహ్మ ,దీపం జ్యోతి పరాయణం!
దీపేన హరతే పాపం,సంధ్యా దీపం నమోస్తుతే!"
ఆశ్వయుజ బహుళ అమావాస్యను దీపావళి

మాటే మంత్రము.... Published date: Tuesday, May 17, 2016 - 09:01

నీవు పలికే ప్రతి మాట మంత్రమై నిన్ను విజయం వైపు నడిపిస్తుంది అని అనడంలో ఎంతో యధార్ధము ఉంది. ఈ మాట స్వయంగా స్వామీ వివేకానందులవారే చెప్పరు.

" నీ ఆలోచనలే నీ మాట కావాలి..
నీ మాటలే చేతలుగా మారాలి..

దసరా నవరాత్రులు Published date: Friday, October 16, 2015 - 07:40

యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
అని మనం స్తుతించే మహాశక్తి పేరు “దుర్గా” అని,

సంకటహర గణపతి స్తోత్రం Published date: Tuesday, May 3, 2016 - 07:05

ఈ సంకటహార గణపతి స్తోత్రం పేరులోనే మనకు తెలిసిపోతుంది, ఈ గణపతి స్తోత్రం రోజు చదివితే మీకు మీ జీవితాలలో వచ్చే అన్ని విఘ్నాలు తొలిగి అంతటా జయమే లభిస్తుంది.

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు... Published date: Friday, September 4, 2015 - 16:46

"ఎవరైతే నా చరితను నిత్యం చదవడమో ,వినడమో చేస్తారో అట్టివారి యోగక్షేమాల భాధ్యతను స్వయంగా నేనే స్వీకరిస్తాను" అని శ్రీకృష్ణుడు చెప్పినట్లు కధనం.

శ్రీమహాలక్ష్మీ నివాస స్థలాలు ఏవి??? Published date: Tuesday, September 1, 2015 - 12:17

భారతంలో లక్ష్మీ నివాస స్థానాలు 96 అని, జేష్ఠాదేవి స్థానాలు 48 అని చెప్పారు.జేష్ఠాదేవి, లక్ష్మీదేవీ సోదరీమణులు.అంటే జేష్ఠాదేవి అక్కా, లక్ష్మీ దేవీ చెల్లెలు అని నానుడి.వీరిరువురు ఉండే అన్ని స్థానాలు చెప్పమంటే చెప్పలేము కానీ

శ్రావణమాసంలో ఎవరిని పూజించాలి?? Published date: Tuesday, August 18, 2015 - 13:02

ప్రాచీన సాంప్రదాయం ప్రకారం మనకున్న ఆరు ఋతువులను అనుసరించి, మనకున్న పన్నెండు రాశులను అనుసరించి కూలంకూషంగా, ఈ నెలలో, ఈ రాశిలో ఫలానా దేవతలను

ఏయే నక్షత్రాల వారు ఏరత్నం ధరించాలి... Published date: Tuesday, October 27, 2015 - 12:51

1 అశ్విని, మఖ, మూల నక్షత్రాలలో జన్మించినవారు ----- వైఢూర్యం
2 భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్రాలలో జన్మించినవారు ------ వజ్రం
3 కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ నక్షత్రాలలో జన్మించినవారు ------- కెంపు

గురు పూర్ణిమ Published date: Friday, July 31, 2015 - 12:00

గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్ధేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

Pages